Modi Praises ANR: అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు, ఏఎన్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతీ మరోస్థాయికి వెళ్లిందన్న ప్రధానమంత్రి

మన్ కీ బాత్‌ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.

PM Modi praises Akkineni Nageswara Rao in Mann Ki Baat program(X)

మన్ కీ బాత్‌ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.

ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని...మన్ కీ బాత్‌లో పలు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల గురించి ప్రస్తావిస్తూ, తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు. ఏఎన్‌ఆర్‌తో పాటు రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా లాంటి దిగ్గజాలను కొనియాడారు. అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక 

PM Modi praises Akkineni Nageswara Rao in Mann Ki Baat program

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement